డా ॥ . భాగవతుల వెంకట పరమేశ్వర రావు గారు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ( గాంధీ ఆశ్రమం) నందు డైట్ విద్యార్ధులతో ప్రసంగం చర్చ మరియు ప్రస్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమం క్రింది విషయముల ఫై సాగినది.
- గాంధీ కలలు కన్నా గ్రామా స్వరాజ్యం
- ప్రస్తుతం వున్నా అస్తవ్యస్త సమాజంలో యువతీ యువకులు పాత్ర .
- సురజ్యాన్ని నిర్మించుటలో యువత పాత్ర
- కలుషిత రహిత సమాజం నిర్మించుటకు యువత గ్రామా సీమలను పునరుద్దరించవలసిన ముక్య నేతల ఎన్నికలలో పాల్గొని నిజాయితీ , సచ్చిలత గల నేతలను ధన ప్రేమేయం లేకుండా ఎన్నుకొని రాష్టం లో దేశం లో అవినీతిని ,పేదరికాన్ని ప్రారద్రోలలని సందేసించారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న అభుదయ మహిళా , గాందేయవాది తిక్కవరపు వెంకట శేషమ్మ గారు తన 4.2 తులాల బంగారు హారం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం కి విరాళంగా సమర్పించారు .
ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు .
DR. A.V SUBRAMANYAM GARU
GANESAM KRISHNA REDDY GARU
NEDHURUMALLI SUBBA REDDY GARU
TIKKAVARAPU SUKUMAR REDDY GARU
RAVIPROLUSUBRAMANYAM GARU
NARAYANA GARU
SIVARAMAIAH GARU
GUDURU LAKSHMI GARU
POLAIAH, VENKATESWARLU
తదితరులు...

No comments:
Post a Comment