డా ॥ . భాగవతుల వెంకట పరమేశ్వర రావు గారు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ( గాంధీ ఆశ్రమం) నందు రెండో రోజు డైట్ విద్యార్ధులతో ఆశ్రమం పరిసరాలలో శ్రమదానం మరియు పల్లిపాడు గ్రామం లో ప్రజా సమస్యలు ఫై విద్యార్ధులతో ఇంటింటికీ తిరిగి సర్వ్యే నిర్వహించి పల్లిపాడు లో ప్రధానంగా దోమలు మరియు పారిశుద్యం సమస్యలను గుర్తించారు. ప్రతి సమస్యకి ప్రభుత్వాలపై ఆధారపడకుండా విద్యార్ధులు మరియు గ్రామా యువత తో ఈ సమస్యకి పరిష్కారానికి కర్యాచరణ రూపొందించి గ్రమ సేవకి సమాయత్తం చేసారు. ఈ కార్యక్రమం లో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం కన్వినర్ గనేసం కృష్ణ రెడ్డి గారు విద్యార్ధులకు ఆశ్రమ చరిత్ర మరియు విశిష్టతను వివరించారు. డైట్ ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి గారు మాట్లాడుతూ సమాజ సేవ ఫై తన భావాలు పంచుకున్నారు, తమ విద్యార్ధులకు ఈ మంచి ఆవకాశం ఇచిన డా ॥ . భాగవతుల వెంకట పరమేశ్వర రావు గారికి మరియు ఆశ్రమ పెద్దలకు కృతజ్ఞత తెలిపారు.
ఈ సమావేశం లో పాల్గొన్నవారు.
sri GANESAM KRISHNA REDDY GARU
sri NEDHURUMALLI SUBBA REDDY GARU
sri TIKKAVARAPU SUKUMAR REDDY GARU
smt GUDURU LAKSHMI GARU
తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశం లో పాల్గొన్నవారు.
sri GANESAM KRISHNA REDDY GARU
sri NEDHURUMALLI SUBBA REDDY GARU
sri TIKKAVARAPU SUKUMAR REDDY GARU
smt GUDURU LAKSHMI GARU
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment