Pinakini satygraha asramam history || Srujana school Get-to-gether || Santhi Yatra photos || Gandhi scretory Venkatraman Kalyanam at Pinakini satygraha asramam ||
wellcome to: DYFI ఆద్వర్యం లో సంక్రాంతి ని పురస్కరించుకొని పల్లిపాడు గ్రామా ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు
Welcome 145th gandhi birth anniversary celebrations photosNavajeevan Publications books Availabe at AsramamGandhian Philosophy Certification course Will Start From Nov 07 2015, Contact For Applications 0861-2381266 join us

Monday, January 20, 2014

DYFI ఆద్వర్యం లో సంక్రాంతి ని పురస్కరించుకొని పల్లిపాడు గ్రామా ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు

కీ॥ శే॥ కామ్రేడ్ దువ్వూరు  శ్రీనివాసులు రెడ్డి గారి జ్ఞాపకార్ధం DYFI గ్రామ కమిటి ఆద్వర్యం లో పల్లిపాడు గ్రామం లోని పినాకిని సత్యగ్రహ ఆశ్రమం నందు ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి  ఏట సంక్రాంతి ని పురస్కరించుకొని జరిగే ఈ ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీల లో గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.  విజయతలుగా నిలిచినవారికి రామచంద్రరెడ్డి ప్రజా వైద్యశాల వైద్యులు Dr. రమణయ్య గారు, DYFI నాయకులు మురళి,శేషయ్య, శివయ్య , పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం కన్వినర్ గనేసం కృష్ణ రెడ్డి గారు,ఆశ్రమం కార్యనిర్వాహకులు నేదురుమల్లి సుబ్బారెడ్డి గారు,గ్రామ సర్పంచ్ గూడూరు జయరామయ్య ,  గ్రామ పెద్దలు గురువారం నాడు పినాకిని సత్యగ్రహ ఆశ్రమం లో  బహుమతి ప్రధానం చేసారు. 





























No comments:

Post a Comment