Pinakini satygraha asramam history || Srujana school Get-to-gether || Santhi Yatra photos || Gandhi scretory Venkatraman Kalyanam at Pinakini satygraha asramam ||
wellcome to: 2015
Welcome 145th gandhi birth anniversary celebrations photosNavajeevan Publications books Availabe at AsramamGandhian Philosophy Certification course Will Start From Nov 07 2015, Contact For Applications 0861-2381266 join us

Friday, December 11, 2015

నెల్లూరు జిల్లా పర్యాటక శాఖ అద్వర్యంలో పినాకిని సత్యగ్రహ ఆశ్రమం లో స్వచ్చ భారత్ కార్యక్రమం

ఈ  కార్యక్రమంను నెల్లూరు జిల్లా అడిసనల్ జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ గారు ప్రారంబించారు.  
ఈ  కార్యక్రమం లో పాల్గొన్న టీచర్ ట్రైనింగ్ విద్యార్ధులకు స్వచ్చ భారత్ ఆవశ్యకతను మరియు గాంధీ గారి ఆత్మకథ పుస్తకం గురించి తెలియజేసారు. 

ఈ కార్యక్రమ నిర్వాహకులు :
M . నాఘబుశనం గారు DTO(aptdc) district tourism officer.
TSV.నారయణ  DVM(aptdc) 
మరియు ఆశ్రమ కమిటి సభులు  పాల్గొన్నారు