Pinakini satygraha asramam history || Srujana school Get-to-gether || Santhi Yatra photos || Gandhi scretory Venkatraman Kalyanam at Pinakini satygraha asramam ||
wellcome to: EYE CAMP BY LIONS CLUB OF NELLORE PINAKINI IN PINAKINI SATYGRAHA ASRAMAM
Welcome 145th gandhi birth anniversary celebrations photosNavajeevan Publications books Availabe at AsramamGandhian Philosophy Certification course Will Start From Nov 07 2015, Contact For Applications 0861-2381266 join us

Sunday, October 11, 2015

EYE CAMP BY LIONS CLUB OF NELLORE PINAKINI IN PINAKINI SATYGRAHA ASRAMAM

లయన్స్ క్లబ్ అఫ్ నెల్లూరు - పినాకిని,
 పాబోలు , ఒగిరాల శ్రీ రాం చారిటబుల్ ట్రస్ట్ మోడరన్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యం లో D.B.C.S వారి సహకారం తో పల్లిపాడు పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం లో మెగా ఉచిత నేత్ర I.O.L శాస్త్ర చికిత్స శిబిరం నిర్వహించబడినది . 
ఇందులో 200 మంది ప్రజలు పాల్గొన్నారు, వీరికి  ఉచితంగా మందులు మరియు కంటి అద్దములు ఇవ్వబడినవి, 25 మంది ఉచిత కంటి శుక్లాముల ఆపరేషన్ అవసరం కాగా వారికి మోడరన్ ఐ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్ నిర్వహించబడును 
ఈ శిభిరం నందు పాల్గొన్న డాక్టర్ . లయన్ డా॥ బి. కృష్ణముర్తి, M.B.B.S, D.O, Retd. సుపెరిండెంట్ 
CAMP SPONSORED BY : శ్రీ పైడిమర్రి రమణయ్య 
లయన్ పైడిమర్రి శ్రీ  రంగనాథ్ , రమా సిల్వర్ ప్యాలెస్ . 
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోట రమేష్ 
కార్యదర్శి లయన్ యం. విక్రం
కోసదికారి లయన్ . పి . సత్యం
లయన్స్ క్లబ్ సబ్యులు 
లయన్ జె. సుదీర్ , లయన్ సూర్యనారాయణ 
ఆశ్రమ కన్వినర్ గణేశం కృష్ణ రెడ్డి , డా॥ A .V . సుబ్రహ్మణ్యం , నేదురుమల్లి సుబ్బారెడ్డి . 
















No comments:

Post a Comment