ఈ కార్యక్రమంను నెల్లూరు జిల్లా అడిసనల్ జాయింట్ కలెక్టర్ సల్మాన్ రాజ్ కుమార్ గారు ప్రారంబించారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న టీచర్ ట్రైనింగ్ విద్యార్ధులకు స్వచ్చ భారత్ ఆవశ్యకతను మరియు గాంధీ గారి ఆత్మకథ పుస్తకం గురించి తెలియజేసారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు :
M . నాఘబుశనం గారు DTO(aptdc) district tourism officer.
TSV.నారయణ DVM(aptdc)
మరియు ఆశ్రమ కమిటి సభులు పాల్గొన్నారు
No comments:
Post a Comment