ఈ శంకుస్థాపన కార్యక్రమమునకు రెడ్ క్రాస్ కన్వినర్ AV సుబ్రహ్మణ్యం గారు, ఆశ్రమం కన్వినర్ G కృష్ణారెడ్డి గారు, ఆశ్రమం కమిటీ సబ్యులు, మరియు కాంట్రాక్టర్ K.రమణ రెడ్డి గారు , P శివ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు ,
పర్యాటకం గా అభివృది చేయాలనే లక్ష్యం తో ప్రభుత్వం కోటి పదేనిమిది లక్షలు పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం కు కేటాయించడం జరిగినది.
పర్యాటకం గా అభివృది చేయాలనే లక్ష్యం తో ప్రభుత్వం కోటి పదేనిమిది లక్షలు పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం కు కేటాయించడం జరిగినది.