Pinakini satygraha asramam history || Srujana school Get-to-gether || Santhi Yatra photos || Gandhi scretory Venkatraman Kalyanam at Pinakini satygraha asramam ||
wellcome to: June 2016
Welcome 145th gandhi birth anniversary celebrations photosNavajeevan Publications books Availabe at AsramamGandhian Philosophy Certification course Will Start From Nov 07 2015, Contact For Applications 0861-2381266 join us

Friday, June 10, 2016

శ్రీమతి పాణాక కనకమ్మ గారి 124 వ జయంతి సభ

శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి 124 జయంతి సందర్బంగా పాణాక కనకమ్మ గారిని స్మరించుకుంటూ పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం పల్లిపాడు లో జయంతి సభ నిర్వహించడం జరిగంది. 
నెల్లూరు జిల్లా స్వతంత్రసమరయోధురాలు , గాంధీ అనుచరురాలు, కస్తూరి దేవి విద్యాలయ నిర్మాత, సుజన రంజని సభ స్థాపకులు, పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమ స్థల ధాత, కవయిత్రి అయిన శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి గురించి ఉపన్యసించారు