శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి 124 జయంతి సందర్బంగా పాణాక కనకమ్మ గారిని స్మరించుకుంటూ పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం పల్లిపాడు లో జయంతి సభ నిర్వహించడం జరిగంది.
నెల్లూరు జిల్లా స్వతంత్రసమరయోధురాలు , గాంధీ అనుచరురాలు, కస్తూరి దేవి విద్యాలయ నిర్మాత, సుజన రంజని సభ స్థాపకులు, పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమ స్థల ధాత, కవయిత్రి అయిన శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి గురించి ఉపన్యసించారు

No comments:
Post a Comment