గాంధీ అధ్యయన తరగతులలో భాగంగా ఆదివారం
జవహర్ బారతి కళాశాల పొలిటికల్ సైన్స్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ వేముల సుబ్రహ్మణ్యం గారు ఇంగ్లాండ్ లో గాంధీ అనే అంశం ఫై ప్రసంగించారు,
గాంధీ అధ్యయన తరగతులలో భాగంగా శనివారం
rtd. ఫిజిక్స్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ.డేగ. రామచంద్ర రెడ్డి గారు
గ్రామస్వరాజ్యం
గురించి ప్రసంగించారు.