స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Saturday, November 25, 2017
Wednesday, November 8, 2017
Sunday, November 5, 2017
VANDHE GANDHEYAM SABHA వందే గంధేయం సభ
గాంధీ ఆశ్రమం లో జరిగిన వందే గంధేయం సభకు Mandali Buddha Prasad , Deputy Speaker of Andhra Pradesh, గజల్ శ్రీనివాస్ గారు ముక్య అతిధి గా హాజరు అయ్యారు, ఈ కార్యక్రమంలో సర్వోదయ సమితి ఆంద్రప్రదేశ్ అధ్యక్షులు ప్రసాద్ గారు , నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యలరాజు గారు, నెల్లూరు RDO హరిత గారు, రెడ్ క్రాస్ అధ్యక్షులు AVసుబ్రహ్మణ్యం గారు తదితరులు పాల్గొన్నారు,
Subscribe to:
Posts (Atom)