Pinakini satygraha asramam history || Srujana school Get-to-gether || Santhi Yatra photos || Gandhi scretory Venkatraman Kalyanam at Pinakini satygraha asramam ||
wellcome to: June 2020
Welcome 145th gandhi birth anniversary celebrations photosNavajeevan Publications books Availabe at AsramamGandhian Philosophy Certification course Will Start From Nov 07 2015, Contact For Applications 0861-2381266 join us

Tuesday, June 9, 2020

మహాత్మా గాంధి గారు 1921-04-07 వ సంవత్సరంలో పల్లిపాడు గ్రామం లో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 వ సంవత్సములో కి అడుగు పెడుతున్న సందర్భంలో గాంధీ విగ్రహానికి మరియు శ్రీమతి పొణకాకనకమ్మ విగ్రహాలకు నూలు మాలలు అర్పింప చేసి ఆశ్రమ గొప్పతనం గురించి చెప్పడం జరిగింది.









నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గా ఎన్నికైన శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉన్న పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని సందర్శించి గాంధీ విగ్రహానికి మరియు శ్రీమతి పొనకాకనకమ్మ విగ్రహాలకు ఖాదీ మాలలు అర్పించారు.











ఈరోజు వార్ధాఆశ్రం ప్రతిష్ఠాన్ అధ్యక్షులు శ్రీ టి.ఆర్.ఎన్.ప్రభు(అడ్డపంచెలొ) పల్లిపాడు పినాకినీ సత్యాగ్రహాశ్రమం దర్శించారు. వారు ఆ శ్రమంలొ యువజనులతో సంభాషించి ఆశ్రమకార్యక్రమాల్లొ పాల్గొనమని ప్రోత్సహించారు. చాలా నిరాడంబరులు. ఉద్యోగవిరమణ తర్వాత పూర్తికాలం వార్ధా ఆశ్రమానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు..