స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Tuesday, June 9, 2020
ఈరోజు వార్ధాఆశ్రం ప్రతిష్ఠాన్ అధ్యక్షులు శ్రీ టి.ఆర్.ఎన్.ప్రభు(అడ్డపంచెలొ) పల్లిపాడు పినాకినీ సత్యాగ్రహాశ్రమం దర్శించారు. వారు ఆ శ్రమంలొ యువజనులతో సంభాషించి ఆశ్రమకార్యక్రమాల్లొ పాల్గొనమని ప్రోత్సహించారు. చాలా నిరాడంబరులు. ఉద్యోగవిరమణ తర్వాత పూర్తికాలం వార్ధా ఆశ్రమానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment